• Parasara Vaidya Jyotishamu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పరాశర వైద్య జ్యోతిషము

    Parasara Vaidya Jyotishamu

    Author:

    Publisher: Mohan Publications

    Pages: 210
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జ్యోతి అనగా వెలుగు. చీకటిలో ఉన్న మనిషికి వెలుగు చూపి దారి చూపేది జ్యోతి శాస్త్రము. జ్యోతి శాస్త్రము మానవునికి ఏ విధంగా ఉపకరిస్తుంది అన్నది ముఖ్యమైన ప్రశ్న.

జ్యోతిషశాస్త్రరీత్యా అనారోగ్యముపాలైన మానవునకు వైద్య జ్యోతిషం ద్వారా వ్యాది కారక గ్రహాలను గుర్తించి పూజాశాంత్యాదులు, రత్న ధారణ, రక్షాబందన ధారణల ద్వారా అరోగ్యవంతులు చేయవచ్చును.

జ్యోతిశాస్త్రము సత్యమని నిరూపించుటకు సాక్ష్యాలు జ్యోతిర్గణితము ద్వారా సాధించు గ్రహణాలు ప్రత్యక్షమునకు ఋజువగుట, రామాయణంలో శ్రీరామ చంద్రుని జాతక చక్రమును వాల్మీకి మహర్షి శ్లోక రూపంలో వివరించుట, మహాభారత ఘట్టమున శ్రీకృష్ణుని జన్మకాలమును జాతక చక్రమును వ్యాస మహర్షి వివరించడం మొదలగునవి జ్యోతిష శాస్త్రము సత్యమని నిరూపించే సాక్షాలు.

వాస్తు శాస్త్రము అనగా నివాసయోగ్యముగా గృహమును నిర్మించుకొనుట అని అర్థము. లోక కల్యాణార్థము మహర్షులు వివరించిన నియమానుసారము గృహ నిర్మాణము గావించవలయును. వాస్తు శాస్త్ర ప్రశంస రామాయణ ఘట్టమున లంకా పట్టణ నిర్మాణము, మహాభారత ఘట్టమున ద్వారాక నగర నిర్మాణము దేవశిల్పి విశ్వకర్మచే నిర్మితమైనట్టు తెలియచున్నది.

జ్యోతిష వాస్తు శాస్త్రముల ద్వారా మానవుడు ఇహమందు సుఖము పరమందు మోక్షము పొందుటకు మార్గము సులువగును.

Preview download free pdf of this Telugu book is available at Parasara Vaidya Jyotishamu