• Paramavadhiki Margam
  • Ebook Hide Help
    ₹ 67.50
    75
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • పరమావధికి మార్గం

    Paramavadhiki Margam

    Pages: 185
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీరామకృష్ణ మఠ, మిషన్‌ల ఆరవ (1938-51) అధ్యక్షులైన శ్రీమత్ స్వామి విరజానందజీ ఆధ్యాత్మిక సాధన, శిక్షణలకు సంబంధించిన తమ భావాలనూ, అనుభూతులనూ స్ఫురించినప్పుడల్లా లిపిబద్ధం చేస్తూ ఉండేవారు. సత్యాన్వేషకులందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో వాటిని వంగభాషలో పుస్తకరూపంలో వెలువరించారు. ఆ పుస్తకం అనతికాలంలోనే బహుళ జనాదరణ పొందడం వలన ఇతర భాషల వారు కూడా ఆ పుస్తకం వలన ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో స్వయంగా ఆయనే దానిని ఆంగ్లంలో ‘Towards The Goal Supreme’ పేరిట అనువదించారు. ఆ ఆంగ్ల గ్రంథ తెలుగు అనువాదమే ఈ ‘పరమావధికి మార్గం’.

ఈ పుస్తకంలో పొందుపరచిన ఉపదేశాలు విశ్వజనీనమైనవి కనుక సులభంగా అవగాహన చేసుకోవడానికీ, ఆచరణలో పెట్టడానికీ ఎంతో అనుకూలమై ఉన్నాయనడం అతిశయోక్తి కాబోదు. ఆధ్యాత్మిక జీవితం పట్ల, పారమార్థిక అనుభూతి పట్ల ఆసక్తి గల వారికి ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Paramavadhiki Margam