• Paramatmudu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • పరమాత్ముడు (free)

    Paramatmudu - free

    Pages: 46
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


దైవ చింతన వృద్దాప్యంలో కాదు
దేహబలం
బుద్ధిబలం
అర్ధబలం ఉన్నప్పుడే


జ్ఞాన సముపార్జన పొట్టకూటికి కాదు
సత్యాసత్యముల
ధర్మాధర్మముల
ఆత్మ పరమాత్మల తెలుసుకొనుటకే


కావ్యరచన కాసుల కొఱకు కాదు
పావన ప్రపంచం
భావ సౌందర్యం
ముక్తిమార్గముల విపులీకరించుటకే


సత్యాన్వేషణ కీర్తి ఆశించి కాదు
ప్రథమిక సత్యముల
నియమ నిబంధనల
స్థితి గతుల గుర్తించుటకే