• Paramahamsa Yogananda
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పరమహంస యోగానంద

    Paramahamsa Yogananda

    Author:

    Publisher: Master Yogaashram

    Pages: 198
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఈ పుస్తకం 'క్రియాయోగ’ ప్రవక్తల సమాహారం.
‘మహావతార్' బాబాజీ అమృతత్వం సాధించిన పరమపురుషుడు, శాశ్వతుడు.
బాబాజీ ఆధ్యాత్మిక తేజస్సుకు వారసుడు 'జ్ఞానావతార్' లాహిరీ మహాశయ.
లాహిరీ ప్రియశిష్యుడు, ఆశయాలకు ప్రతినిధి 'యోగావతార్' యుక్తేశ్వర్.
యుక్తేశ్వర్ శిష్యుడు, లాహిరీ ప్రశిష్యుడు 'పరమహంస' యోగానంద.
ఈ పుస్తకం ఆ నలుగురు మహాయోగుల ‘క్రియాయోగి’ జీవితానికి ప్రతిబింబం.
ఈ పుస్తకం నిండా ఎన్నెన్నో 'విజన్స్' .... అన్నీ దృశ్యమాలికలే.
ఈ పుస్తకం మిమ్మల్ని తన వెంట పరిగెత్తిస్తుంది...
తనలోకి ఆకర్షిస్తుంది... తనలో లీనం చేసుకుంటుంది.
చదివే మిమ్మల్ని ఆత్మికంగా, ఆధ్యాత్మికంగా మహోన్నత శిఖరారోహణ చేయిస్తుంది.

Preview download free pdf of this Telugu book is available at Paramahamsa Yogananda