• Papa Grahalu Pariharalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పాప గ్రహాలు పరిహారాలు

    Papa Grahalu Pariharalu

    Author:

    Pages: 120
    Language: Telugu
    Rating
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    4.67 Star Rating: Recommended
    '4.67/5' From 3 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

నేటి కాలంలో జ్యోతిషం కీలక పాత్ర పోషిస్తోంది. గ్రహ బాధల నుంచి విముక్తి పొందటానికి ఎంతో మంది జ్యోతిష్కులను ఆశ్రయిస్తున్నారు... వారు చెప్పే పరిహారాలను పాటిస్తున్నారు. వీటికోసం వేలకు వేలు ఖర్చు చేయడనికి కూడా వెనుకాడటం లేదు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గ్రహ బాధలు తొలగటానికి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి జ్యోతిష వేత్త శ్రీ దత్తదాసుని ఆశ్రయించాము. ఆయన ఇంతకుముందు 'దైవమ్‌' పత్రికలో రాశి ఫలాలు రాశారు. వివిధ పత్రికల్లో అనేక వ్యాసాలూ రాశారు. మేము అడగ్గానే మాకోసం ఈ 'పాప గ్రహాలు - పరిహారాలు' పుస్తకాన్ని రాసి మాకు అందించారు. కానీ పుస్తకాన్ని అచ్చులో చూడకుండనే వారు కన్నుమూశారు. 80 ఏళ్లు పైబడిన వయసులో కూడా ఆయన యువకుడిలా చకచకా రచనలు చేసేవారు. ఆయన రాసిన మరికొన్ని పుస్తకాలను కూడా మీకు అందించే ప్రయత్నం చేయగలం. అందరికీ అర్థమయ్యేలా సులభశైలిలో ఈ పుస్తకాన్ని మీకు అందించడానికి మా వంతు ప్రయత్నం చేశాం.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Papa Grahalu Pariharalu
Comment(s) ...

Hi! Still unable to download this ebook. Always it is downloading URLlink.acsm file. Please help.