• Panduga Parvam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పండుగ - పర్వం

    Panduga Parvam

    Author:

    Pages: 215
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నిద్రలేచింది మొదలు పడుకోబోయే వరకు రకరకాల కట్టుబాట్లు - అలవాట్లు - ఆచార సంప్రదాయాలను, నీతిని, ధర్మాన్ని శాస్త్రం నిర్దేశించింది. చంచలమైన మనస్సును మన చెప్పుచేతుల్లో ఉండేలా చేయడమే వీటిలోని ఉద్దేశ్యం. ప్రతినిత్యం ఆచార సంప్రదాయాలను పాటించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ ఏడాదిలో కనీసం కొద్దిరోజులైనా సంప్రదాయకంగా, సత్ప్రవర్తనతో నడుచుకుంటూ, తోటివారికి సహాయపడేలా, పదిమందితో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా గడపాలని, మత సామరస్యంతో మెలగాలని, సంఘజీవనంలోని ఆనందాన్ని పొందాలని, పెళ్ళిచేసుకుని ఏనాడో అత్తారింటికి వెళ్ళిపోయిన ఆడపడుచులను అప్పుడప్పుడు పుట్టింటికి పిలవాలని, కుటుంబ జీవనంలోని మాధుర్యాన్ని అనుభవించాలని పెద్దలు వివిధ పండుగలు, పర్వదినాలు, నోములు, వ్రతాలను నిర్దేశించారు. అయితే ఆయా ఆచారా వ్యవహారాలను పాటించే సందర్భంలో కొన్ని సందేహాలు తలెత్తవచ్చు లేదా అసలు వాటిని ఎలా అనుసరించాలో తెలియకపోవచ్చు. వివిధ పండుగలు, పర్వదినాల ప్రాధాన్యత తెలియకపోవచ్చు. అటువంటి అనుమానాలను నివృత్తి చేసుకోవాలనుకున్నవారికి, ఆయా ఆచారాలను సంప్రదాయాలను తెలుసుకోవాలనుకున్న వారికి ఈ పుస్తకం కొంతైనా సాయపడుతుందని విశ్వసిస్తున్నాను.

- డి.వి.ఆర్.భాస్కర్

Preview download free pdf of this Telugu book is available at Panduga Parvam