• Pancharamalu Parisara Kshetralu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పంచారామాలూ - పరిసర క్షేత్రాలు

    Pancharamalu Parisara Kshetralu

    Pages: 90
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కార్తీక మాసం… ఆధ్యాత్మిక చింతన కలవారికి ఎంతో పవిత్రమైన మాసము. ఈ మాసంలో నదీ స్నానాలకి, దీపారాధనలకి, శివారాధనలకి, దానాలకీ, ఉపవాసాలకి ఎంతో ప్రాముఖ్యమున్నది. ఈ నెలలో శివాలయాలలో దీపదానాలు, సాలిగ్రామదానాలు, చేస్తారు చాలామంది. శివాలయాలన్నీ భక్తులతో కళకళలాడతాయి. వీటిలో ప్రఖ్యాతిపొందిన పంచారామాల పేరు వినని తెలుగువారు వుండరంటే అతిశయోక్తికాదు. పరమ శివుని ఆత్మలింగం భాగాలయిన ఈ పుణ్యక్షేత్రాలలోని శివ రూపాలను దర్శించి తరించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

ఈ పుస్తకంలో పంచారామాల గురించే కాక, వాటి పరిసరాలలోవున్న ఆలయాల గురించి కూడా తెలియజేశారు రచయిత్రి.

ఆయా ఆలయాల ఫొటోలు, ప్రాంగణ ప్రదేశాల బొమ్మలు చూస్తుంటే పాఠకులు కూడా తాము ఆ క్షేత్రాలలో తిరుగుతున్న అనుభూతిని పొందుతారు. చివరిదాక ఆసక్తిగా చదివించే పుస్తకం ఇది.

Preview download free pdf of this Telugu book is available at Pancharamalu Parisara Kshetralu