• Panchanga Vivekamu
  • Ebook Hide Help
    ₹ 108
    118.8
    9.09% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పంచాంగ వివేకము

    Panchanga Vivekamu

    Publisher: Mohan Publications

    Pages: 136
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పంచాంగ వివేకము అను గ్రంథమును అనేక ప్రాచీన గ్రంథములలో గల విషయములద్వారా సేకరించుటయేకాకుండ, మా నాన్నగారు, నాకు గురువులు అయిన బ్రహ్మశ్రీ మధురకృష్ణమూర్తిశాస్త్రి గారి సలహాలతో ఈ గ్రంథరాజము వ్రాయుట జరిగినది.

సనాతన ధర్మాన్ని పాటిస్తూ వున్న గృహస్థులు, ఆస్తికులు, కాలాన్ని, ధనాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడు కోవాలనుకునే యువతీ యువకులు, ఆంగ్ల సం||రం, ఆంగ్లమాసం, ఆంగ్లవారం, ఆంగ్లతేది తెలిసి మిగిలినవన్నీ మూఢ నమ్మకాలు అనుకునే సమాజాలు, ఈ గ్రంథములో అంశాలు చదివి వారి నిత్య కృత్య జీవితాలను పంచాంగాలతో ముడిపెట్టుకొని ఆచరించాలనే ఉద్దేశంతో ఈ గ్రంథరాజము వ్రాయడమైనది.

- మధుర పాలశంకర శర్మ

Preview download free pdf of this Telugu book is available at Panchanga Vivekamu