• Pamu Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పాము కథలు

    Pamu Kathalu

    Author:

    Pages: 64
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మూఢనమ్మకాలు మన సొత్తు. ఆ కారణంగా అకారణంగా జనజీవనం అల్లకల్లోలమౌతున్న సందర్భాలు కోకొల్లలు. పాముల గురించి మనలో చాలామందికి చాలా అపోహలున్నాయి. వాటిని పటాపంచలు చేయటానికే ఈ కతలు. ''వాడివి పాము చెవులు...'' అంటూంటాం. నిజానికి పాములకి బ్రహ్మచెముడు... వినికి శక్తి ఏమాత్రం లేనివి పాములు. నాగస్వరం వాటికి వినబడదు కాక వినబడదు. ఎటొచ్చీ అవి ఎంచెక్కా వూగటానికి కారణం మాత్రం వాటి కళ్లే. బూరను చూస్తూ నాట్యం చేస్తుంటాయి. సాధారణంగా పాములన్నీ పిరికిపందలు. ఎవరికంటా పడకుండా జారుకోవాలనే చూస్తాయి. ఆ హడావుడిలో తప్పకపోతే కాటేస్తాయి. ఈ పుస్తకంలోని కతలన్నీ శాస్త్రీయ విజ్ఞానాన్ని పిల్లల్లో పెంచటానికి పనికొస్తాయి. పాములంటే భయాన్ని పోగొడతాయి... మూఢనమ్మకాల్ని దూరం చేస్తాయి. ఇక చదవండి... చదివించండి.

- 'సశ్రీ'

Preview download free pdf of this Telugu book is available at Pamu Kathalu