• Palapitta
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పాలపిట్ట

    Palapitta

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
"

ఇప్పుడు మనం చదివే మహాగాథలన్నిటికీ ప్రారంభాలు ఈ కథలు. కల్పనను ప్రయోగించడానికి మానవుడు ఎంచుకున్న ప్రాచీన హరివిల్లులు. చెట్లకూ, పుట్లకూ కల్పన అవసరం లేదు. కానీ మనిషి శరీరానికి ఆక్సిజన్ ఎంత అవసరమో మనిషి మెదడుకీ కల్పన అంతే అవసరం. జానపదుల సంతోష దుఃఖ విస్మయ అన్వేషణలు ఈ కథలు, అనుభవంలోంచి నేరుగా మనసు పెదాల్నించి జారిన శబ్దగాథలు. అందుకే ఇవి ఏ కాలంలోనైనా, ఏ మట్టిలోనైనా మొలకెత్తుతాయి. ఏ వయసుతోనైనా చెలిమి చేసి భుజం మీద చేతులేస్తాయి. ఈ పాలపిట్టలోకి అడుగు పెట్టడమంటే మనం మరచిపోయిన దేశంలోకి కొత్తగా అడుగు పెట్టడమే! కొత్త రుతువులకి రెపరెపలాడే కిటికీల్ని తెరవడమే!

ఇప్పటికీ బాల్యాన్ని కాపాడుకుంటున్న జగన్నాథశర్మ ప్రతిభావంతమైన వేళ్ళలోంచి తెలుగు ప్రాణం పోసుకోవడం ఈ కథలకి అబ్బిన అదనపు అలంకారం.

- రమణజీవి

"
Preview download free pdf of this Telugu book is available at Palapitta