• Pakshulu Ela Egurutayi
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పక్షులు ఎలా ఎగురుతాయి?

    Pakshulu Ela Egurutayi

    Publisher: Manchi Pustakam

    Pages: 72
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బడిలో చదువుచెప్పే విధానం చాలా పద్ధతిగా ఉంటుంది. భౌతికశాస్త్రం అనే ఫిజిక్స్ పాఠం దాని నిర్వచనంతో మొదలవుతుంది. అక్కడ విద్యార్థులకు అంశాలను వివరించడానికి పంతులుగారు ఉంటారు. కానీ, ఫిజిక్స్ గురించి చెప్పాలంటే, అందులోని అంశాలతో మరో రకంగా పరిచయం కలిగించి అప్పుడు సిద్ధాంతాలు, నిర్వచనాల దగ్గరికి రావాలి. మనకు నిర్వచనంతో పనిలేదు. విషయం అర్థమయితే చాలు.

చక్రాల సాయంతో సైకిల్ తిరిగినా, మంట సాయంతో వంట జరిగినా, రెక్కల సాయంతో పక్షి ఎగిరినా వాటి వెనక ఫిజిక్స్ అనే పద్ధతి ఉంటుంది. సిద్ధాంతం తెలుసుకుని ఉదాహరణ వెతికే కన్నా, ఉదాహరణలు ముందుచూసి విషయంతో పరిచయం పెంచుకుంటే బాగుంటుంది. ప్రశ్నల సాయంతో భౌతికశాస్త్రంలోని మరెన్నో అంశాలను అర్థం చేసుకునే ప్రయత్నం కొనసాగాలి. గమనించిన ప్రతి విషయం గురించి ఆలోచించడం అలవాటయితే, అందరూ సైంటిస్ట్ లే! ఆలోచనలోనుంచి ప్రశ్న పుడుతుంది. ప్రశ్నకు సమాధానం కూడా తేలికగానే దొరుకుతుంది.