• Pakshulapai Mircheelu
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పక్షులపై మిర్చీలు

    Pakshulapai Mircheelu

    Pages: 35
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈనాడు సాహిత్యంలో వచన కవిత్వం ఎన్నో కొత్త పుంతలు తొక్కుతున్నది. మినీ కవితలు, హైకూలు, నానీలు, రెక్కలు, వ్యంజకాలు ఇలా అనేక రూపాలుగా పాఠక హృదయాల్ని అలరిస్తున్నాయి. వాటి వరుసలోనే శ్రీ బత్తుల వీవీ అప్పారావు గారి మిర్చీలు కూడా సాహితీ లోకాన్ని వరిస్తాయని ఆశిస్తూ...

- ఎన్వీ. రఘువీర్ ప్రతాప్

* * *

అసలు కథ అల్పానందం. పిట్టకథలు పరమానందం.

ఆకాశంలో విహాయసం (పిట్ట). రెక్కలే దాని వీసా.

పక్షులు నీలిరంగు చూడలేవు. నీలి ఆకాశమే వాటి సొంతం.

ప్రకృతికి పొగ పెట్టకు, మనకు మిగిలేది సెగ.

వేప చేదు, గాలి తీపి.

హంసలో హంస ఎప్పుడో లేచిపోయింది? ఇక బాతులూ డౌట్? డక్ ఔట్.

Preview download free pdf of this Telugu book is available at Pakshulapai Mircheelu