• Pakshiteertham
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పక్షితీర్థం

    Pakshiteertham

    Pages: 42
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పక్షితీర్థం ఈతకోట సుబ్బారావు రచించిన దీర్ఘకవిత. దీర్ఘ కవిత అంటే ఒక కవితను దీర్ఘంగా చేసి రచించిందనికాదు. దానికి ప్రత్యేక లక్షణాలున్నాయి. అమెరికన్ కవి Edgar Allen Poe అన్నట్టు ఈ పదబంధం లోనే వైరుధ్యముంది. కథనానికీ కవిత్వానికీ పొసగదని దాని సారాంశం. 20వ శతాబ్దంలో ఆధునిక భావచిత్ర వాద కవులు కథనాత్మక కవులు కత్తులు దూస్తుండే వారు. కథ చెప్తే కవిత్వం పలుచబడుతుందని ఒక వాదన. ఆ వాదనను పరాస్తం చేస్తూ కొన్ని విలువైన దీర్ఘ కవితలు వెలువడక పోలేదు. దైర్ఘ్యంలో కూడా కవిత్వం చెక్కు చెదరకుండా కావ్యం రాయాలంటే బోలెడంత సృజన దారుఢ్యం కావాలి. పక్షితీర్థంలో ఈతకోట సుబ్బారావు చాలా వరకు దానిని సాధించాడు.

- డా. ఎన్.గోపి

Preview download free pdf of this Telugu book is available at Pakshiteertham