• Pakkaki Ottigilite
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    80
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పక్కకి ఒత్తిగిలితే...

    Pakkaki Ottigilite

    Author:

    Pages: 198
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పక్కకి ఒత్తిగిలితే…


పక్కకి
ఒత్తిగిలితే తగిలిందో వాక్యం
పూర్వం
ఒక రాజు
తనకీ పెళ్లానికీ మధ్య
కత్తి నాటాడట పక్క మధ్యలో-
ఎవరు కదిలినా
రక్తం పలుకుతుంది
పండిన వేపకాయ హృదయం
తీయతీయగా చేదు చేదుగా
తడితడిగా.
అంతే
కవిత్వం రాయటమంటే
ఖడ్గంతో సహజీవనం చెయ్యటం-
మొద్దుబారటానికీ వీల్లేదు
మోడుగా మిగలటానికి వీల్లేదు

Preview download free pdf of this Telugu book is available at Pakkaki Ottigilite