• Pakistanlo Padi Rojulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81.6
    90
    9.33% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పాకిస్తాన్‌లో పది రోజులు

    Pakistanlo Padi Rojulu

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌
★ భారత రాష్ట్రపతి నుండి 'పద్మశ్రీ' సత్కారాన్ని పొందిన విద్యావేత్త.
★ 1972 ఆంధ్రోద్యమంలోనూ, 1975 అత్యవసర పరిస్థితి కాలంలోనూ విద్యార్థి నాయకుడుగా అంతరంగిక భద్రతా చట్టం కింద నిర్బంధానికి గురైన డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మూడు దశాబ్దాలుగా విద్యార్థుల విశేష ఆదరాభిమానాలను చూరగొన్న అధ్యాపకుడు.
★ హిందీ, తెలుగు భాషలు రెండింటిలోనూ డాక్టరేట్లు పొందిన నిత్య పరిశోధకుడు. నలభైకి పైగా ప్రసిద్ధ గ్రంథాలను రచించి ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను 'తమస్‌' అనువాదానికి, 'ద్రౌపది' నవలకు సృజనాత్మక రచనకు పొంది జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సి.నా.రె. చేత 'హిందీ తెలుగు భాషల స్వర్ణసేతువు' అని ప్రశంసలు పొందిన రచయిత.
★ అమెరికా, బ్రిటన్‌, జపాన్‌, హాంకాంగ్‌, బెల్జియం, మారిషస్‌, మలేషియా, థాయ్‌లాండ్‌, కెనడ, స్పెయిన్‌, రష్యా, ఉక్రెయిన్‌, ఈజిప్ట్‌, అరబ్‌, ఎమిరేట్స్‌ మొదలైన దేశాల్లో పర్యటించి వందలాది సమావేశాల్లో సభారంజకంగా ప్రసంగించి విద్వజ్జనుల మన్ననలందుకున్న వక్త.
★ రాజ్యసభ సభ్యునిగా ఉన్నా, రచనా వ్యాసంగం మాననివాడు. రాజ్యసభ పదవీ విరమణ అనంతరం కూడ అధ్యాపక వృత్తిని ఎంచుకున్న బోధనారంగ ప్రేమికుడు.
★ పార్లమెంటరీ అధికార భాషా సంఘ ఉపాధ్యక్షుడుగా, కేంద్రీయ హిందీ సమితి సభ్యుడుగా, ఆంధ్రప్రదేశ్‌ హిందీ అకాడమీ ఛైర్మన్‌గా, విశ్వహిందీ సదస్సు నిర్వాహకుడుగా, హిందీ భాష అమలుకు కంకణం కట్టుకుని హిందీ ప్రాంతీయులకు అబ్బురపాటు కలిగించిన జాతీయవాది.
★ తెలుగుకు ప్రాచీన భాష హోదా కోసం కృషి చేసేందుకు ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడుగా, ప్రథమ, ద్వితీయ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వాహక సంఘ అధ్యక్షుడుగా, పలువురు ప్రసిద్ధుల రచనలు తెలుగులో అనువదించిన రచయితగా తెలుగు భాషను ప్రేమించే తెలుగు బిడ్డ.
Preview download free pdf of this Telugu book is available at Pakistanlo Padi Rojulu