• Pagilina Addam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పగిలిన అద్దం

    Pagilina Addam

    Pages: 60
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రతాప్ రాసిన 'పగిలిన అద్దం' కవితా సంకలనంలోని కవితలలో నేడు సామాన్య ప్రజలు ఎదుర్కుంటున్న అనేక సమస్యలను చైతన్యవంతంగా చిత్రీకరించారు.

చిట్టి, పొట్టి పదజాలాలతో కవితలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రతాప్ రాసిన కవితలు మానవ జీవితానికి సంబంధించిన నిరంతర ప్రశ్నలకు సమాధానాలుగా పరిష్కారాలు చూపుతాయి.

ఇవి చదువుతుంటే పాఠకులలో మరిన్ని నూతన భావాలు లేవనెత్తిస్తాయి. సమాజంలోని అంతర్గత అంశాలు వెలికితీసి జనబాహుళ్యాన్ని చైతన్యపరుస్తాయి.

ఈ పగిలిన అద్దం కొంతమంది జీవితాలకి దర్పణం.

- భూపతి నారాయణమూర్తి

Preview download free pdf of this Telugu book is available at Pagilina Addam