• Padyaratnavali
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 324
    360
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పద్యరత్నావళి

    Padyaratnavali

    Pages: 306
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పద్యరత్నావళి కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ రచించిన "భారతం, కృష్ణం కలయ..., అష్టాక్షరి" అనే మూడు కావ్యాల సంపుటం.

* * *

భారతము భరతుని చరిత్రము. రాముని తమ్ముడు భరతుడు. భరతుని పాత్ర విచిత్రమైనది. అతి పవిత్రమైనది. రామాయణములో భరత పాత్ర ప్రాముఖ్యమును తన ప్రజ్ఞా చక్షువుతో సందర్శించి ఈ కావ్యమున దాని ప్రతిపాదించి దిగ్భ్రాంతి గలిగించిన పరిశీలనా దక్షతకు వసునందన్ మొదటి వారసుడు. వసునందన్ రామాయణంలో భరతునుపాసించి, తన్మహోజ్జ్వల వ్యక్తిత్వము నావిష్కరించి ఈ వినూత్న సృష్టితో ధన్యుడైనాడు.

- డా. వానమామలై వరదాచార్యులు

ఈ "కృష్ణం కలయ..." చదివాక ఒకవైపు ఆశ్చర్యం, మరొకవైపు ఆనందం. 391 పద్యాల కావ్యమిది. కృష్ణుడి పుట్టుకతో ప్రారంభమై గీతోపదేశం వరకు సాగింది. అంటే రసవద్ఘట్టాల సాందీకృతి ఈ పద్యకృతి. ఈ పద్యాలు చదువుతూంటే పోతన స్ఫురించినట్లే ఆయా సందర్భాల్లో తిక్కన - తిరుపతి వేంకటకవులు తళుకు లీనుతూ వసునందన్‌గారి సాహిత్యాభిజాత్యానికి సాక్షులై కనువిందు చేస్తారు.

- ఆచార్య బేతవోలు రామబ్రహ్మం

* * *

ఓమ్ నమో నారాయణాయ అనే నారాయణ మంత్రం అష్టాక్షరి. ఈ అష్టాక్షరి నూట ఎనభై ఎనిమిది పద్యాలున్న కథాకావ్యం. మొత్తం కూడితే ఎనిమిది. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, బుద్ధ, కల్కి అనే శ్రీమన్నారాయణుని ఎనిమిది అవతార కథా విశేషాలను సంగ్రహంగా వర్ణించే స్తుతి కావ్యం ఇది.

- డా. తిరుమల శ్రీనివాసాచార్య

Preview download free pdf of this Telugu book is available at Padyaratnavali