• Padyamlo Manam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 125.28
    139.2
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పద్యంలో మనం

    Padyamlo Manam

    Pages: 200
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగులో పద్యం ఒక వాకిక మాత్రమే కాదు. గణబద్దమూ పాదబద్ధమూ అయిన పదాల కూర్పు మాత్రమే కాదు. అదొక సంస్కృతి. పైకి యాంత్రిక చట్రంలా కనిపించినా ఆ గీతల మధ్య ఒక మాంత్రిక లోకాన్నే సృష్టించవచ్చు. సృష్టించారు కూడా. ఆ లయలో, ఆ నడకలో పదాలకు వినూత్న సౌష్టవాన్నీ అర్థాలకు నవీన స్ఫుర్తినీ కలిగించవచ్చు.

ఇంగ్లీషు వారిలాగ పద్యం ఒక Stanza కాదు. Poem is prose style కాదు. అదొక రసాత్మక వాక్యం. వ్యుత్పత్తిని బట్టి పాదాలను హింసించేది కాదు, కొత్త ధ్వనులను స్ధాపించేది.

పదం ద్వారానే పుట్టినా పదానికి కొత్త నైగనిగ్యాన్ని సంతరించే రసనాదం పద్యం. పదానికి హితమైనది. జనానికి ఇష్టమైనది. ఆ ఇష్టాన్ని మరింత పెంచే దిశగా సాగింది డాII పూర్ణచందు వ్యాఖ్యానం.

Preview download free pdf of this Telugu book is available at Padyamlo Manam