• Padyamandapam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పద్యమండపం

    Padyamandapam

    Pages: 148
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

డా. కవితాప్రసాద్‌ గారి 'పద్యమండపం' సుమారు 400 పైగా పద్యాల సమాహారం. ఇది వారు వివిధ సందర్భాలలో ఆశువుగా చెప్పిన పద్యాల సముచ్ఛయం. అంతరించిపోతున్న తెలుగుపద్య సంస్కృతికి ఈ 'పద్యమండపం' ఒక చైతన్యవంతమైన చర్చావేదిక అవుతుంది.

డా. కవితాప్రసాద్‌ ఆధ్యాత్మిక చింతనతో కొన్ని పద్యాలు, హాస్యంగా కొన్ని పద్యాలు, వ్యంగ్యంగా కొన్ని పద్యాలు రచించారు. ప్రతి పద్యంలో ఏదో ఒక చమత్కారం ద్యోతకం అవుతుంది. కొన్నిట్లో ఆయన తన హృదయఘోషను కూడా చెప్పారు. కవితాప్రసాద్‌ గారి పద్యం ఎంత పొగరుగా, బిగువుగా ఉంటుందో, ఈ పద్యమండపం ఒక ఉదాహరణ. గంభీరంగా, పదచిత్రాలతో, చమత్కారాలతో, ఆధునిక కాలానికి అద్దం పట్టే భావాలతో వీరి పద్యకవిత్వం సాగుతుంది.

కవికి కవితాశక్తి, సత్కవిత్వయుక్తి ఉండాలే గాని పద్యమైనా, వచన కవిత్వమైనా, పాటైనా, గేయమైనా, ఏరూపమైనా సమస్య కాదు. ఆ రచన పాఠకునికి సూటిగా చేరుతుంది -

''పద్యమండపం'' తెలుగు పద్య కవిత్వ సంపుటాల్లో ఒక అనర్ఘరత్నంలా నిలుస్తుంది.

Preview download free pdf of this Telugu book is available at Padyamandapam