• Padava America Telugu Sahiti Sadassu 1 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు - 1 (free)

    Padava America Telugu Sahiti Sadassu 1 - free

    Pages: 129
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


• గత యాభై ఏళ్ళకి పైగా అమెరికాలో వెల్లివిరుస్తున్న తెలుగు సాహిత్య ప్రక్రియలలో, ముఖ్యంగా అమెరికా తెలుగు కథ, కవితల ఆవిర్భావం, మారుతున్న పరిణామాలు, ప్రమాణాలు, ఆధునిక పోకడలు మొదలైన సాహిత్య పరమైన విషయాలు నెమరు వేసుకోవడం.
• అమెరికా మహిళా రచయితల కోసం ఒక ప్రత్యేక వేదికకి రూప కల్పన చేసి వారి సాహిత్య కృషిని గుర్తించి, అమెరికా కథ, కవితల సృజనలో మహిళల అభిప్రాయాలు భావ స్వాతంత్ర్యం, భావ ప్రకటనలో ఉన్న ఇబ్బందులు, పరిష్కారాలపై చర్చా వేదిక ఏర్పాటు చెయ్యడం.
• స్వీయ రచనా పఠనం వేదికలో రచయితలూ, కవులూ తమ రచనలను సహ సాహితీ ప్రియులకి స్వయంగా వినిపించే అవకాశాలు కలిగించడం.
• సహ రచయితలను, సాహితీవేత్తలనూ, తెలుగు భాషా, సాహిత్యాభిమానులనూ వ్యక్తిగతంగా, ఆత్మీయ సాహిత్య వాతావరణంలో కలుసుకొని, సాహిత్య పరిచయాలను పెంచుకోవడం, లాభాపేక్ష లేని ఈ జాతీయ స్థాయి 10వ అమెరికా సాహితీ సదస్సులో ఉత్తర అమెరికాలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ ఉన్న తెలుగు రచయితలు, పండితులు, విమర్శకులు, వక్తలు, భాషాభిమానులనూ, తెలుగు భాషా, సాహిత్యాల పురోగతిని ఆకాంక్షించే సుమారు 200 మంది పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ రెండు రోజుల సాహితీ సదస్సు విశేషాలను, ప్రసంగ వ్యాసాలను 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచికలో పొందుపరిచాం. ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ జ్ఞాపికగా తెలుగు సాహిత్యాభిమానుల ఆదరణ పొందుతుంది అని ఆశిస్తున్నాం.

- వంగూరి చిట్టెన్ రాజు

గమనిక: " 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు - 1" ఈబుక్ సైజు 10.3mb