• Padana Telugu Pata
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పాడనా తెలుగు పాట

    Padana Telugu Pata

    Author:

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఏ భావాన్నైనా ప్రచారం చేయడానికి దాన్ని గేయరూపంలో అందించడం అత్యంత ఉత్తమమైన పద్ధతి. కంఠవశం కాగల గేయం, గీతం రమ్యమైన సంగీతపు బాణీలో ఒదిగినప్పుడు పామరుడు సైతం ఆస్వాదించగలడు, పాడగలడు, ఆ సందేశాఅన్ని వ్యాప్తి చేయగలడు. అందుకే ప్రతీ దేశమూ ఒక జాతీయగీతాన్ని సమకూర్చుకుంటుంది, ప్రతి ఉద్యమమూ పాటలను ఆలంబన చేసుకుంటుంది.

దేశభక్తిని, తెలుగుదనాన్ని మనవారిలో పెంపొందించడానికి మహానుభావులెందరో పద్యాలు, గేయాలు, గీతాలు రచించారు. వాటన్నిటినీ ఒకే పుస్తకంలో అందించాలనే లక్ష్యంతో రూపొందింది ఈ పుస్తకం.

తెలుగు భాష ప్రాశస్త్యంపై 24 లలిత గీతాలు, 16 చిత్రగీతాలు, భారతదేశపు ఘనతను ఉగ్గడించే 12 గేయాలు, 18 సినిమా పాటలు, కవుల జీవిత విశేషాలూ, ఛాయాచిత్రాలు....

'సినీవిజ్ఞానవిశారద' బిరుదు సార్థకం చేసుకున్న ఎస్.వి. రామారావు సాంఘిక ప్రయోజనమే ధ్యేయంగా రచించిన యీ పుస్తకం 'కిన్నెర' ప్రచురణ.

Preview download free pdf of this Telugu book is available at Padana Telugu Pata