• Padamati Koila Pallavi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 50
    50
    0% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పడమటి కోయిల పల్లవి

    Padamati Koila Pallavi

    Pages: 76
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఓ లేత రెక్కల వనబాలా!
నీగానం వింటూ -
నన్ను మృత్యువుకి వదిలేసి
నీతో కలసి పయనించనా
- జాన్ కీట్స్
- ఓడ్ ఆన్ నైటింగేల్

సుఖదుఃఖాలంటే - అవి వేరు వేరు కావు.
సుఖంతో నువ్వు శయనించినప్పుడు
దుఃఖం నీ తల దిండు క్రింద వుంటుంది.
- ఖలీల్ జిబ్రాన్
- ప్రాఫెట్

ప్రేమంటే -
నువ్వున్నప్పుడు కాలాన్నీ
నువ్వు లేనప్పుడు నవ్వునీ పారేసుకోడం
- యండ్రమూరి వీరేంద్రనాథ్
- తీయ తెనుగు అనుపల్లవి.

పాశ్చాత్య కవితా ఘరిని తెలుగు సాహిత్య క్షేత్రానికి తీసుకురావాలన్న చిరు భగీరథ ప్రయత్నంలో - 'పడమటి కోయిల పల్లవి'కి 'తీయ తెనుగు అనుపల్లవి' జతకూర్చి - యండమూరి వీరేంద్రనాథ్ సారథిగా కట్టిన కవితావారధి.

Preview download free pdf of this Telugu book is available at Padamati Koila Pallavi