• Padamati Godavari Ragam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పడమటి గోదావరి రాగం

    Padamati Godavari Ragam

    Publisher: J.V.Publishers

    Pages: 103
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ మధ్య హాస్యానికి దశ తిరిగింది. కొత్త కొత్త హాస్య రచయితలు చెయ్యి చేసుకుంటున్నారు. అపార్థం చేసుకోకండి. అంటే కథలు రాస్తున్నారు అని నా అభిప్రాయం.

అన్ని రసాల్లోకీ హాస్యం రాయటం కష్టం అని అందరూ ఒప్పుకుంటారు. కష్టమైనను ఇష్టమేనని హాస్యమే ఎంచుకుంటున్నారు కొందరు కష్టజీవులు. వారిలో నేనూ వున్నాను.

ఆరోగ్యకరమైన హాస్యం రాయటం అల్లాటప్పా వ్యవహారం కాదని అనుభవంతో గ్రహించాను.

ఓ నాలుగు జబర్దస్త్‌గా వుండే జోకులేసేసి ఏవో కథలుగా రాసేసి ఇదే హాస్యం అనుకుంటే అది అపహాస్యం అవుతుందిగానీ మంచి హాస్యం కాదు.

ఇప్పుడు శ్రీ ఇందుకూరి శ్రీనివాసరాజుగారు కష్టపడి మంచి హాస్యంతో కూడిన కథలు పదిహేను రాసి పుస్తకం వేయించారు. ఆ హాస్యకథల పుస్తకానికి నెత్తిన టోపీ, చేతిలో చిప్ప అనే పొసగని హాస్యపు మకుటం పెట్టకుండా చక్కగా ‘పడమటి గోదావరి రాగం’ అని పేరు పెట్టారు.

హాస్యం, ఆపైన గోదావరి. ఇక చెప్పేదేముంది? పూతరేకులు, కొట్టెక్కబుట్టలు, పెసరపుణుకులు తింటూ లాంచీలో గోదావరి మీద ప్రయాణం చేస్తున్నట్లు వుంది.

- పొత్తూరి విజయలక్ష్మి

Preview download free pdf of this Telugu book is available at Padamati Godavari Ragam