• Padakkurchi Kaburlu 9
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పడక్కుర్చీ కబుర్లు - 9

    Padakkurchi Kaburlu 9

    Author:

    Publisher: Hasam Prachuranalu

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఇవి వ్యాసాలు కావు.... కబుర్లు
ఎదుట ఎవరో ఉన్నట్టు చెప్పుకు వచ్చిన కథనాలు
తీరికలేని నేటి సమాజం కోసం
జాతి సంస్కృతీ సంపదను నేటితరం నుండి
అందుకోలేకపోతున్న రేపటి సమాజం కోసం
అనేక పుస్తకాల నుండి, కళారూపాల నుండి సమాచారం సేకరించి
కాప్స్యూల్‌లో పెట్టి, సరదా పూతను పూసి అందిస్తున్న జ్ఙాన గుళికలు
ఒక అంశానికి ఓ సంపుటం - సంపుటానికి నాలుగు కథనాలు
ఇది తొమ్మిదవ సంపుటం
అంశం - నలుగురు నిర్మాతలు
బియన్ రెడ్డి, దుక్కిపాటి, డివియస్ రాజు, రాజేంద్రప్రసాద్.