• Padakkurchi Kaburlu 14
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పడక్కుర్చీ కబుర్లు - 14

    Padakkurchi Kaburlu 14

    Author:

    Publisher: Hasam Prachuranalu

    Pages: 52
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇవి వ్యాసాలు కావు.... కబుర్లు
ఎదుట ఎవరో ఉన్నట్టు చెప్పుకు వచ్చిన కథనాలు
తీరికలేని నేటి సమాజం కోసం
జాతి సంస్కృతీ సంపదను నేటితరం నుండి
అందుకోలేకపోతున్న రేపటి సమాజం కోసం
అనేక పుస్తకాల నుండి, కళారూపాల నుండి సమాచారం సేకరించి
కాప్స్యూల్‌లో పెట్టి, సరదా పూతను పూసి అందిస్తున్న జ్ఙాన గుళికలు
ఒక అంశానికి ఓ సంపుటం - సంపుటానికి నాలుగు కథనాలు
ఇది పధ్నాలుగవ సంపుటం
అంశం - నాలుగు కాలాల పాటు నిలిచే భాగవతం
ముళ్లపూడి 'రమణీయ భాగవత కథలు' పరిచయం.