• Paatala Madhuvani
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పాటల మధువని

    Paatala Madhuvani

    Author:

    Pages: 56
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


చుక్కలు తెగిపడినా
చక్కని జాబిలి కనుమరుగైనా
తుది ఊపిరి వదిలే వరకూ
స్నేహమేగా మన జీవన వేదం

దారులెంత వేరైనా
వేరు వేరు గమనాలైనా
గుండెగతుల గమనాలన్నీ ఏకమయే
స్నేహమేగా మన సాగర గమనం

కాలికరిగి నుసియైనా
కాలమెంత కురచైనా
అగరు-పొగల పరిమళాల
జ్ఞాపకాల సిరులేగా మనస్నేహం

మనమున్నా లేకున్నా
గాఢమైన అనుభూతుల
కాలం పాడే మధురగీతి
రస్సరమ్య గానమేగా మనస్నేహం

Preview download free pdf of this Telugu book is available at Paatala Madhuvani