• Paadu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పాదు

    Paadu

    Publisher: Vamsikrishna

    Pages: 82
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బాబూరావుగారి కవిత్వ ధార ద్విముఖాలుగా సాగింది. ఒకటి వైయక్తికం అయితే రెండోది సామాజికం. ఈ వైయక్తిక అన్వేషణకి కూడా మూలాలు మళ్ళీ సామాజిక చట్రంలోనే ఉన్నాయి. ఈ సామాజిక చట్రంలో వున్న అవలక్షణాలు అన్నింటిపట్ల బాబూరావుగారికి చెప్పలేనంత ద్వేషం వుంది. ఇది ఇలా వుండకూడదు అన్న సంవేదనా వుంది. ఈ సంవేదన కవిత్వ రూపంలో బయటకు వచ్చి పాఠకుడిని సంభ్రమాశ్చర్య చకితుడిని చేస్తుంది.

ఒక కవితకు బలం ఎక్కడ వస్తుందంటే, కవి ఆశించిన భావాన్ని పాఠకుడి అనుభవిక ప్రపంచంలోకి పంపించడానికి ఎన్నుకునే పదాలు, పదచిత్రాలు, విడి విడిగానూ, మొత్తంగానూ అందించే రసానుభూతి వల్ల వస్తుంది.

అలాంటి కవితలున్న సంపుటి ఇది.

- వంశీకృష్ణ

Preview download free pdf of this Telugu book is available at Paadu