• Ottidi Nivarana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒత్తిడి నివారణ

    Ottidi Nivarana

    Author:

    Pages: 138
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒత్తిడి ప్రతి ఒక్కరి వ్యక్తిగత, కుటుంబ, వృత్తి సామాజిక జీవితాలన్నింటి ఆటుపోట్లకు గురిచేస్తూ అస్థిరమయం చేస్తుంది. మనిషి మానసిక, భావోద్వేగ స్థితులను ప్రభావితం చేయడమే కాకుండా ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకంగా తయారవుతుంది. నేటి సమాజపు వైకల్యాలకు, వికృత పోకడలకు మూలకారణం కూడా ఒత్తిడియే. ఒత్తిడి కంటికి కనపడని ఓ వ్యాధి.

ఎన్నో తీవ్ర మానసిక, శారీరక రుగ్మతలకు కూడా మూలకారణం కూడ ఒత్తిడియే. మీ పూజాగదిలో పుస్తకాలకంటే నేడు ఈ పుస్తకం మీకు ఎంతో ఆవశ్యకం. బహుశా ఈ పుస్తకం అవసరం పడని వారంటూ ఎవరూ ఉండరేమో. ఈ పుస్తకంలో వివరించిన ఒత్తిడి నివారణా పద్ధతులు, మెళకువలు జీవితంలో నుంచి ఒత్తిడిని సమూలంగా పారద్రోలి శారీరక ఆరోగ్యాన్ని,
మానసిక ప్రశాంతతను, భావ సమతుల్యాన్ని, ఆధ్యాత్మిక పరిణితిని పునః ప్రతిష్ఠింప చేస్తాయి. పారిశ్రామిక సంస్థలకు, విద్యా సంస్థలకు, హాస్పటల్స్‌కు ఒత్తిడి నివారణలో ఈ పుస్తకం ఓ ప్రామాణిక గ్రంధం. ఒత్తిడి చికిత్సకు ఈ పుస్తకం ఓ పరిపూర్ణమైన పుస్తకం. ఒత్తిడి, ఆందోళనల కారకాలను, పర్యవసానాలను, పరిష్కార మార్గాలను సామాన్యులకు కూడా సులువుగా అర్ధమయ్యే విధంగా ఎంతో విపులంగా వివరించడం జరిగింది. ఒత్తిడి నివారణకు ఎన్నో రకాలైన శాస్త్రీయ, ఆధ్యాత్మిక పరిష్కార మార్గాలను సూచిస్తూ సమాజంలో నేడు ఒత్తిడిపై ఉన్న సంశయాలకు, అపోహలకు తెరదించుతుంది. ఒత్తిడితో సతమతమవుతూ, జీవితాలను అందకారమయం చేసుకుంటున్న నేటి ఆధునిక తరానికి ఈ పుస్తకం ఓ దివ్యజ్యోతిలాంటిది. ఈ పుస్తకం ప్రతి ఒక్కరి జీవితంలో తప్పక మార్పు తీసుకువస్తుంది.

గమనిక:‘‘ఒత్తిడి నివారణ’’ ఈబుక్ సైజు 7.17 mb

Preview download free pdf of this Telugu book is available at Ottidi Nivarana