• Oppamdam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒప్పందం

    Oppamdam

    Publisher: Palapitta Books

    Pages: 240
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కాలం మారింది. స్త్రీ తన వ్యక్తిత్వాన్ని, ఆలోచనల్నీ, కోరికనీ, స్వేచ్ఛనీ చాటుకోగల మరొక పెద్ద కిటికీ తెరుచుకుంది. దాని పేరు చదువు. దాని పర్యవసానం- స్వయం ప్రతిపత్తి. ఇప్పుడు స్త్రీ తనకు జరిగే అన్యాయాలకు నోరు విప్పగలుగుతోంది. అయితే ఎదిరించి నిలదొక్కుకోగలుగుతోందా? సంప్రదాయం నేపథ్యంగా గల చట్రంలో ఇంకా దాన్ని ప్రాతిపదికగా జీవించే నేపథ్యంలో తన వ్యక్తిత్వాన్నీ, స్వేచ్ఛనీ నిలుపుకోవాలని భీష్మించుకున్న ఆడపిల్లకి ఆమె కోరుకునే వెసులుబాటు దొరుకుతోందా? దొరికిన వెసులుబాటు ఆమె ఆశించినదేనా? అది తృప్తినిస్తోందా?

రచన మొదటి ఉద్దేశం ప్రశ్నల్ని సంధించడం అన్నాడు ప్రముఖ నాటకకర్త ఇబ్సన్‌. ఆ పనిని నిర్ద్వంద్వంగా చేశారు రచయిత్రి. ఇది సమాజ మౌఢ్యానికి స్పందించే సెన్సిటివ్‌ రచయిత్రి చెయ్యగల, చెయ్యవలసిన, చేసే దక్షతగల పని.

- గొల్లపూడి మారుతీరావు

Preview download free pdf of this Telugu book is available at Oppamdam