• Ooru Vaada Batuku
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఊరు వాడ బతుకు

    Ooru Vaada Batuku

    Language: Telugu
    Rating
    4.25 Star Rating: Recommended
    4.25 Star Rating: Recommended
    4.25 Star Rating: Recommended
    4.25 Star Rating: Recommended
    4.25 Star Rating: Recommended
    '4.25/5' From 4 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఊరు వాడ బతుకు

దేవులపల్లి కృష్ణమూర్తి

ఈ జీవిత కథలోని మొదటి అద్భుతం - అపూ చూపు నుంచి రాసిన పథేర్ పాంచాలి వలె - కృష్ణమూర్తి ఒక యాభై ఏళ్ల జీవితపు జ్ఞానం నుంచి వైదొలగి బాల్యంలోకి ప్రవేశించి నవ యవ్వనం దాకా నడిచిన తాజాదనం (ఫ్రెష్‍నెస్) అంతా ఇందులో ఉంది.

ఒక్క కృష్ణమూర్తే గాదు, ఆయనలోకి మన తెలంగాణా, నలగొండ జిల్లా, సూర్యాపేట, అనంతారం 1940లలోకి వెళ్ళిపోయిన స్వచ్ఛమైన రుతువులతో, జానపద గీతాలతో,

కులభావన లేని కులాలతో, పల్లెలుగా వృత్తులతో, పండుగలతో, పేదరికంతో, ప్రేమలతో, సమిష్టి కుటుంబాలతో, స్నేహాలతో, స్నేహ క్రీడలతో, పోరాటలతో, జీవితాన్ని అది అంది వచ్చినట్లుగా అతి సహజంగా తీసుకుని 1958లో ప్రవేశించిన వైనం పరిణామాత్మక గుణాత్మక మార్పులను చూడకుండా ఉంటుందా? అందులోనూ తెలంగాణలో.

... అందుకే మళ్ళా అంటున్నాను - ఇది అపూ సంసారం (అపూర్ సంసార్)లో ప్రవేశించక ముందటి 'పథేర్ పాంచాలి' .


- వి. వి.
Preview download free pdf of this Telugu book is available at Ooru Vaada Batuku
Comment(s) ...

You feel you are reading your diary. Very good.

I remembered my childhood memories..Beautiful