• Oobilo Dunna
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఊబిలో దున్న

    Oobilo Dunna

    Pages: 140
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

వస్తువులో, వీక్షణలో, విధానంలో కొత్తదనం కోసం చెవి కోసుకునే రచయిత శ్రీ వినుకొండ నాగరాజు. హాలుమకాం హైదరాబాదయినా, పుట్టి పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో. ఈ నవలలో కథారంగమైన కొర్రాజు గుండాన్ని, దాని పరిసరాలనీ ఆ గడ్డన పుట్టిన బిడ్డలా అభివర్ణిస్తారు.

రెండే రెండు పాత్రలు - ఒకటి మహత్తు. రెండోది అమహత్తు. ఆరున్నర గంటలలో అసాధ్యాన్ని సాధించిన అసహాయశూరుడి కథ. ఊబిలో కూరుకుని ప్రాణం - వదిలేస్తున్న దున్న. చచ్చి చెడి చాయంగల విన్నపాలై దాన్ని ఉద్ధరించిన రైతన్న. గూడార్థ స్ఫురన్నవల.

* * *

Nagaraju's latest is the portrayal of a man's Herculean efforts in rescuing a Buffalo out of a bog in an unfrequented part of his fields. Oobilo Dunna is supposed to be suggestive of the impasse into which the present day society has fallen politically and administratively and from which it can be rescued only with determined efforts on the part of each individual conscious of his social responsibility.

- R. S. Sudarshanam

Preview download free pdf of this Telugu book is available at Oobilo Dunna