• Ontari Batasari
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒంటరి బాటసారి

    Ontari Batasari

    Author:

    Publisher: Anji Badam

    Pages: 68
    Language: Telugu
    Rating
    4.92 Star Rating: Recommended
    4.92 Star Rating: Recommended
    4.92 Star Rating: Recommended
    4.92 Star Rating: Recommended
    4.92 Star Rating: Recommended
    '4.92/5' From 12 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 premium votes.
Description


వరిచేలు పచ్చగా లేవు
మట్టి దిబ్బలు ఎర్రగా లేవు

ప్రకృతి రంగులన్నిటినీ
దోచేసుకుని రాత్రి
ఎటో పారిపోతోంది

తూరుపు కొండ చాటున
మాటు వేసిన సూర్యుడు
రాత్రి మీద దాడిచేసి
వేటి రంగుల్ని తిరిగి
వాటికే ప్రసాదించాడు

గడ్డిపరక మీద
రెండు కన్నీటి బొట్లు విడిచి
రాత్రి మాయమైంది!

Preview download free pdf of this Telugu book is available at Ontari Batasari
Comment(s) ...

ఈ book లోని కవితలన్నీ ఆధునిక సమాజ పోకడను అద్దం పడుతున్నాయి..
కవితలన్నీ చాలా చాలా బాగున్నాయి, ఈ book ని అందించిన kinige వారికి అభినందనలు

i read preview, excellent, will you please tell me how to download it

[Admin] Please see our help at help pages . If you have any other questions not covered in help pages or if you face any other issues please contact support.

book చాలా బాగుంది,