• Okka Vana Chalu
  • Ebook Hide Help
    ₹ 140.4
    156
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒక్క వాన చాలు

    Okka Vana Chalu

    Pages: 164
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వలసలు వెళ్ళిన వారి కష్టాలెలా ఉంటాయి? తెలుగు సాహిత్యంలో ఈ వలసల గురించి నవలలేమైనా వచ్చినాయా?

ఇదిగో ఈ నవల! – కడప జిల్లాలోని ఒక కరువు ప్రాంతం నుంచీ, కూటికోసం కూలికోసం పట్టణంలో బ్రతుకుదామని బయలుదేరిన కొందరు సన్నకారురైతులు బాధల పాటల పల్లవి ఈ నవల – “ఒక్క వాన చాలు” మీ చేతుల్లో ఉంది.

“ఒక్క వాన చాలు”, “ఒక్క వాన చాలు” అని ఈ నవల కలవరిస్తుంది. పలవరిస్తుంది.

నవలంతా వాన వాసన! వ్యవసాయం వాసన! భూమి వాసన! పంట వాసన! రైతు వాసన! వలస వాసన!

Preview download free pdf of this Telugu book is available at Okka Vana Chalu