• Okka Maata Kavitatvaalu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ఒక్కమాట: ‘కవితత్వాలు’ (free)

    Okka Maata Kavitatvaalu - free

    Pages: 177
    Language: Telugu
    Rating
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    '3.67/5' From 42 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఇది ఒక వినూత్న ప్రయత్నం. 150 మంది కవుల కవితాత్మక పరిచయం.
కవనాసవాన్ని ఆస్వాదించడానికి పాత్ర ఏదైతేనేం అనుకోకూడదు. దేని ప్రాముఖ్యం దానిదే. మంద్రస్థాయిలో నేపధ్యసంగీతం, చిరువెలుగులు, బంతిలో బంధుమిత్రగణం, చూడగానే అందుకోవాలనిపించే వన్నెచిన్నెలతో పారదర్శకంగా కులికే కలశం… వీటి ప్రభావం కవితామధుపానలోలునిపై తప్పకుండా ఉంటుంది. తలచుకుంటే ఆ మజాయే వేరు! బ్రహ్మానంద సద్భ్రహ్మచారికి బెత్తెడు దూరంలో ఉంటాం. ఇదంతా సాధ్యమయ్యింది వాస్తవంలో ‘యశశ్వికి’, శతాధిక రుచులతో ‘ఒక్కమాటతో’ విందు ఏర్పాటు చెయ్యడం.
తనను అలరించే కవుల పలుకులతోనే వారి వారి అభివ్యక్తి రవళులను గుబాళింపజేయడం అందరికీ చేతకాదు. అదో అవ్యక్త ప్రతిభోదయ ప్రభ. అది యశశ్వికే చెల్లుతుంది.
కవనకాంతామణి వివిధ కవుల రూపాలు ఆపాదించుకొని, పదాలు కదుపుతూ, కావ్యగానం చేయడం దర్శనీయం, శ్రావ్యం, కమనీయం… ‘ఒక్కమాట’లో మనోహరం.
మనసుపెట్టి అక్షరాలకు కన్నులప్పజెప్పి ముందుకు సాగితే పైన చెప్పుకున్న మాటలన్నీ అక్షర సత్యాలని కవితాప్రియులు తెలుసుకుంటారు.