• Oka Sarikotta Prema Katha
  • Ebook Hide Help
    ₹ 72
    180
    60% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒక సరికొత్త ప్రేమ కథ

    Oka Sarikotta Prema Katha

    Publisher: Model Publications

    Pages: 297
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రేమ, ద్వేషం రెండూ రెండు విభిన్న ధృవాలు...

ఒక్కొక్కప్పుడు ప్రేమ విషయంలో కొంతమంది రాజీ పడతారు. రాజీ లేనిది, విషంలాంటి ద్వేషమే. ద్వేషం అడవి నాగుబాము కుబుసంలాంటిది. ప్రతిరోజూ అందంగా పురులువిప్పే నెమలి ఫింఛం ప్రేమకు నిదర్శనమైతే ప్రతి ఊపిరిలోనూ ద్వేషాన్ని వెలిగ్రక్కే ఆధునిక మృగమే మనిషి!

*****

''ఇదిగో మయూషా, ఆ కరివేపాకు రెమ్మలు ఏం తెచ్చావే తల్లీ, అదేదో నీ ఆస్తి పోతుదన్నట్టు రెండంటే రెండు రెమ్మలు తెచ్చావేంటి పిల్లా-చారులోకి రెండు రెమ్మలు విరుచుకురా తల్లీ'' వంటగదిలోంచి వదిన మాలతి పిలుపువిని డ్రెస్సింగ్‌ టేబుల్‌ముందు బొట్టు పెట్టుకుంటున్న మయూష తలతిప్పి కిచెన్‌రూమ్‌ వేపు ఓరగా చూసింది.

Preview download free pdf of this Telugu book is available at Oka Sarikotta Prema Katha
Comment(s) ...

This is nothing but Goda chatu muddu novel by the same author. In this website the same book is given two different names with different title. So verify before buying