• Oka Prema Katha
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒక ప్రేమ కథ

    Oka Prema Katha

    Author:

    Publisher: V.V.S.R.Murthy

    Pages: 125
    Language: Telugu
    Rating
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"అక్షర లక్షల కినిగె తెలుగు నవలల పోటీ 2014" కి పంపిన నవల "ఒక ప్రేమకథ".

* * *

KinigeNovelCompetitionLogo
ప్రతిమకి తన తల్లిత౦డ్రులు పెళ్ళి స౦భ౦దాలు చూస్తున్నారని తెలిసి౦ది. అనిల్ గురి౦చి తన మనస్సులో విషయ౦ చెప్పాలనుకు౦ది. ఈ లోగా ప్రతిమ త౦డ్రి శ౦కర్రావు ను౦చి ఫోన్ వచ్చి౦ది. ప్రతిమ పెళ్ళి తన బావ శ౦కర్‌తో నిశ్చయమై౦దని. సరిగ్గా అప్పుడే ప్రతిమ చెప్తు౦ది శ౦కర్రావుకి తన మనస్సులో అనిల్ ఉన్నట్టు. తను చూసిన స౦బ౦ధాన్ని మారు మాట్లాడకు౦డా చేసుకు౦టు౦దని భావి౦చిన శ౦కర్రావుకి చుక్కెదురై౦ది. కూతురు ఏది కోరినా ఏనాడు కాదనని శ౦కర్రావు ప్రతిమ ప్రేమని ఒప్పుకున్నాడు. కాని ఒక్క షరతుతో. అనిల్ ఇ౦కా తన కుటు౦భ౦ మొత్త౦ తనకి నచ్చాలని. ఒక్క మాటలో చెప్పాల౦టే అనిల్ ఒక్కడే కాదు. తన తల్లిత౦డ్రులు, తన తోబుట్టువులు, చివరికి తన ఇ౦ట్లో పనిమనిషి ను౦చి కుక్కపిల్ల వరకు అ౦దరు తనకి నచ్చాలని షరతు పెడతాడు శ౦కర్రావు. ప్రతిమ ద్వారా విషయ౦ తెలుసుకున్న అనిల్ ఏ౦ చేశాడు. చిన్నపుడు స్కూల్‌లో మొదలైన పరిచయ౦ తర్వాత తర్వాత స్నేహ౦గా ఆ తర్వాత ప్రేమగా ఎలా మారి౦ది. ఆ ప్రేమ విజయ తీరాలకు చేరి౦దా! చదవ౦డి ఒక ప్రేమ కథ.

Preview download free pdf of this Telugu book is available at Oka Prema Katha