• Oka Ekantha Geetham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 118.8
    132
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒక ఏకాంత గీతం

    Oka Ekantha Geetham

    Pages: 70
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కేతవరపు వెంకట రమణమూర్తి రచించిన ఈ కవితలు వివిధ పత్రికలలో అచ్చయినవే. వీటిల్లో కొన్ని ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి.

* * *


అరణ్యాల్ని నరికేసి
సిమెంటడవులు పెంచుకుందామా
రియలెస్టేటుల్లోంచి
సర్రియలిస్టిక్‌ చిత్రాలు గీద్దామా
గ్రీష్మాలు నిత్యమైతే మనకేంటి
మంచుకొండలు కరిగి
దేశాలన్నీ మునిగిపోతే మనకేంటి
సగం కాలిన దేహాల సాక్షిగా
మన పాపాలన్నీ గంగలోనే ఒదిలేద్దాం
పరిశ్రమలన్నీ నదుల మధ్యనే స్థాపిద్దాం
భూమి గుండెకు చిల్లులు పెడదాం
ఖనిజాలన్నీ తోడేసి ఖజానాలు నింపుకుందాం
అందరి ఊపిరిలోకి దుమ్మూ ధూళీ నింపేద్దాం

Preview download free pdf of this Telugu book is available at Oka Ekantha Geetham