• Oka Ammayi Diary Lonchi
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒక అమ్మాయి డైరీ లోంచి...

    Oka Ammayi Diary Lonchi

    Author:

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒక రోజు నా భార్య అడిగింది, "ఏవండి, యండమూరి వీరేంద్రనాథ్, పట్టాభిరాం లాంటి వారు వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు రాస్తున్నారు, మీరు కూడా అలా ఎందుకు చేయకూడదు?" అని. అప్పుడు నా బుర్రకు ఒక ఆలోచన తట్టింది. మా ఆవిడ మీద పుస్తకం ఎందుకు రాయకూడదు అని! ఆ ఆలోచన ఫలితమే ఈ పుస్తకము. నిజం చెప్పాలంటే నేను ఈ పుస్తకం రాయటానికి బాగా సహకరించిన విషయం ఒకటుంది. ఈ మధ్య నేను మా ఆవిడ కలిసి విజయవాడ పుస్తక ప్రదర్శనకు వెళ్ళినపుడు మా ఆవిడ ఒక చిన్న పుస్తకం కొని ఇంటి దగ్గర అప్పుడపుడు చదువుతుండేది. ఆమెకు రోజూ డైరీ రాసే అలవాటు కూడా ఉంది. కథల్లోలా, నవల్లలోలా ఏమీ ఊహించుకోనవసరం లేకుండా నేను ఈ పుస్తకం రాయడానికి ముడి పదార్థాలన్నీ సమకూర్చినట్లయింది. ఈ పుస్తకం చదవండి, నచ్చితే మా ఆవిడ ఆలోచనలను మెచ్చుకోండి. మీలో కూడా మంచి ఆలోచనలు ఉంటే, మంచి ఆలోచనాపరులైతే చాలు. ఈ పుస్తకం రాయటానికి సంకల్పించిన నా ప్రయత్నం ఫలించినట్లే.

- రచయిత

Preview download free pdf of this Telugu book is available at Oka Ammayi Diary Lonchi