• Oka Ada Oka Maga
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒక ఆడ + ఒక మగ

    Oka Ada Oka Maga

    Author:

    Pages: 172
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సంసార ఝంఝాటం లేకుండా ఆనందాన్ని మాత్రమే ఆస్వాదించాలనే కలల ప్రపంచం ఆమెది. స్త్రీ పురుషులు సమానమని, పెళ్ళిపేరుతో ఒకరి స్వేచ్ఛను మరొకరు హరించకూడదనే వాదన ఆమెది. ముఖ్యంగా పెళ్లి స్త్రీని బానిస చేస్తుందనేది ఆమె ప్రగాఢ విశ్వాసం. అందుకే పెళ్లి లేకుండానే ఎంత ఆనందంగా జీవించవచ్చో నిరూపించాలనుకుందామె. దానికి ఓ ప్రణాళిక కూడా వేసుకుంది. ఇంతకీ ఆమె ప్రణాళిక ఏంటి? ఆధునిక యువత కొత్త యోచనలకు పెడ పోకడలకు అక్షరరూపం సింహప్రసాద్ నవల ’ఒక ఆడ + ఒక మగ’.

Preview download free pdf of this Telugu book is available at Oka Ada Oka Maga