• Odi Gelichina Manishi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఓడి గెలిచిన మనిషి

    Odi Gelichina Manishi

    Pages: 148
    Language: Telugu
    Rating
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    '3.50/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

మానసిక అనారోగ్యం గురించి చర్చించడానికి చాలామంది నేటికీ సిగ్గు, భయం చేత దాన్ని అవమానకరమైందిగా భావిస్తారు. ఇటువంటి వాతావరణంలో ఈ పుస్తకం మనకు అరుదైన, అర్థవంతమైన వాస్తవాన్ని గ్రహించే జ్ఞానాన్ని అందిస్తుంది. ప్రజలకు మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కలిగించి, వారికి సహాయపడటానికి రచయిత తన సమయాన్ని ఇందు కోసం వినియోగించాడని నా నమ్మకం. మానసిక వ్యాధిగ్రస్తుని ఆలోచనా దృక్పథం నుంచి చూస్తే ఈ పుస్తకం వెలకట్టలేనిది. ఎందుకంటే, ఇందులో స్కిజోఫ్రీనియా లాంటి మానసిక జబ్బు ఎంతటి వేదనకు గురిచేస్తుందో మనకు కొత్తగా తెలుస్తంది. భారతదేశంలోని మానసిక ఆరోగ్య పరిరక్షణలోని నాణ్యత, సంఘంలో ఈ వ్యాధి వలన ఉత్పన్నమయ్యే సిగ్గు, భయం, అవమానాలను ఈ వ్యాధిగ్రస్తుడు స్వయంగా తన అనుభవాలతో వివరించడం ఈ పుస్తకంలోని గొప్పతనం.

Preview download free pdf of this Telugu book is available at Odi Gelichina Manishi