• Oasis Needalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒయాసిస్సు నీడలు

    Oasis Needalu

    Author:

    Pages: 71
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఊహాలోకం
భావావేశం
పదాడంబరం
వితండవాదం
కాదోయ్ నీ వ్యవహారం.

నిత్య సత్యం
విషయ పరిజ్ఞానం
జీవితానుభవం
సామాజిక దృక్పథం
కావాలోయ్ నీ కాధారం.


శవ సాహిత్యం
క్షుద్ర సాహిత్యం
చిత్ర సాహిత్యం
సెక్స్ సాహిత్యం
కాకూడదోయ్ నీ పఠనం.

విజ్ఞాన సాహిత్యం
వికాస సాహిత్యం
చైతన్య సాహిత్యం
అభ్యుదయ సాహిత్యం
అలంకరించాలోయ్ నీహస్తం.

Preview download free pdf of this Telugu book is available at Oasis Needalu