• O Hrudayam Leni Priyurala
  • Ebook Hide Help
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఓ హృదయం లేని ప్రియురాలా!

    O Hrudayam Leni Priyurala

    Pages: 195
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆ సైంటిస్ట్‌ మరణించిన నాలుగు గంటలలోపు హిట్లర్‌ ఆదేశాల మేరకు అతని నలుగురు ప్రధాన సైనికాధికారులు అక్కడకు పిలిపించబడ్డారు.
''మీరు జెట్‌ప్లేన్‌లో ఈ బాటిల్స్‌ని తీసుకెళ్ళండి. ముందుగా ప్రపంచ పటం చివరున్న దేశంపైన వెదజల్లండి. అలా వారం రోజులలో ఒక్క మన జర్మనీ, జపాన్‌, ఇటలీ లాంటి మిత్రదేశాల్ని వదిలేసి మిగతా వాటిపైన వాటిని వెదజల్లుతూ పోండి...''
హిట్లర్‌ ఆజ్ఞ మేరకు ఆ నలుగురూ జెట్‌ప్లేన్‌లో బయలుదేరారు. జెట్‌ప్లేన్‌ అరేబియా సముద్రంపైన ప్రయాణిస్తోంది వేగంగా.
సరిగ్గా అప్పుడు... ఇంజన్‌లో ఏం లోపముందోగానీ ఆ ప్లేన్‌ అటూ ఇటూ ఊగసాగింది. పైలెట్ ఎంత కంట్రోల్‌ చేసినా లాభం లేకపోయింది.
ఆ ప్లేన్‌ ఒక్క ఉదుటున కిందికి దూసుకెళ్ళి అరేబియన్‌ సముద్రంలో 'క్రాష్‌' అయ్యింది.
ఆ ప్లేన్‌లో వున్న సైనికాధికారులు, ఫార్ములా తాలూకు మందూ- ఆ ప్లేన్‌ అగ్నికి ఆహుతి అయిపోతూ అరేబియన్‌ సముద్రంలో కలిసిపోయారు. అలా ఓ భయంకర విధ్వంసం తాలూకు కుట్ర ఘోరంగా విఫలమైంది.
అలాంటి ఫెరమోన్స్‌ని మనుషులపైన ప్రయోగించే సంఘటన మళ్లీ భవిష్యత్తులో సంభవిస్తే?

Preview download free pdf of this Telugu book is available at O Hrudayam Leni Priyurala