• O Heroine Nija Jeevitam
  • Ebook Hide Help
    ₹ 72
    174
    58.62% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఓ హిరోయిన్ నిజ జీవితం

    O Heroine Nija Jeevitam

    Publisher: Model Publications

    Pages: 287
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

మనిషికి అందం గ్లామర్‌నిస్తుంది. అందానికి వ్యక్తిత్వం గ్లామర్‌నిస్తుంది. వ్యక్తిత్వానికి నిజాయితీ గ్లామర్‌నిస్తుంది. నిజాయితీకి నడవడిక గ్లామర్‌నిస్తుంది. నడవడికకు జీవితంలోని ప్రతి సంఘటనా, సంఘటనలోని ప్రతి అనుభవమూ, ఆ అనుభవములోని ప్రతి స్పందనా, ప్రతిస్పందనా కారణాలవుతాయి.

ప్రేమ స్పందన అయితే, ద్వేషం ప్రతిస్పందన అవుతుంది. సుఖం మూలమైతే దుఃఖం మూల్యమవుతుంది. జీవితం ప్రభాతంలో మెరిసే కలలు, కలల్నిండా పేరుకునే ఆశలు ఒక్కొక్కప్పుడు నిరాశలుగా మిగిలిపోతాయి. నిరాశ వేళ్ళల్లోంచి ఒక్కొక్కప్పుడు ఆశ తన ఉనికిని తాను చాటుకుంటుంది.

Preview download free pdf of this Telugu book is available at O Heroine Nija Jeevitam
Comment(s) ...

Worst and boring novel. My 60 rs gone waste. I have deleted the book from reader