• Nutana Vyavasayam Pamraculture
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నూతన వ్యవసాయం పర్మాకల్చర్ దృష్టికోణం...

    Nutana Vyavasayam Pamraculture

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 58
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వెంకట్ (1923-2011) జీవావరణ సూత్రాల ఆధారంగా వ్యవసాయం చేపట్టిన ఎందరికో గురువు. మార్గదర్శి. వ్యవసాయంలో ఏదైనా సమస్య ఉంటే, ఇతరత్రా ఏమైనా అనుమానాలు ఉంటే అతడి దగ్గర వాటన్నిటికీ తగిన సమాధానం ఉండేది. ఒక మంచి శాస్త్రవేత్తలా సరైనదనుకున్నది చెప్పేవాడు.

బక్కపలచగా ఉండే ఆ మేధావి నిజమైన భూమి సంరక్షకుడిగా తన పెరటితోటను చూపిస్తూ, విషయాలను పంచుకోటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. శాశ్వత వ్యవసాయ సూత్రాలు, పద్ధతులు, తాత్వికత తెలుసుకోటానికి వచ్చే అనేక సందర్శకులకు అతడి తోట ఒక ప్రదర్శన క్షేత్రంగా ఉండేది. అతడి దగ్గర ఎప్పుడూ అనేక రకాల విత్తనాలు, మొక్కలు ఉండేవి. తోట ఉన్న వాళ్లకి, లేదా ప్రారంభించాలనుకుంటున్న వాళ్లకి సంతోషంగా కావలసిన మొక్కలు, విత్తనాలు ఇచ్చేవాడు.

వెంకట్ రాసిన ఇతర పుస్తకాలు:

Comment(s) ...

I am unable to purchase new agriculture book in Telugu can u plz help me