• Nutana Parichayam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నూతన పరిచయం

    Nutana Parichayam

    Author:

    Pages: 112
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనిషిని మనిషే
గుర్తుపట్టని సందర్భంలో
మనిషికి మనిషి
దూరమైన కాలంలో
మనిషిని మనిషి
పట్టించుకోని సమయంలో
మనిషిని మనిషికి
పరిచయం చేయాలన్న ప్రేమతో....
ఈ 'నూతన పరిచయం'

* * *

పశువుల్నీ పక్షుల్నీ
భక్తితో కొలిచే మీరు
ఏ వరుస లేకపోయినా
కలిసిపోయే నన్ను గుర్తుపట్టలేరా?
ఎండిన మానూమాకును కాను
నిండు మనసున్న సహచరుణ్ణి
మీ కాళ్ళకు అడ్డు తగిలే
మట్టిబెడ్డను కాను
ప్రేమతో ముందు నిలబడ్డ
సాటి మనిషిని!
ఒక మనిషిని!!

Preview download free pdf of this Telugu book is available at Nutana Parichayam