• Noor Mahal
  • Ebook Hide Help
    ₹ 225
    250
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నూర్ మహల్

    Noor Mahal

    Pages: 268
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రపంచ చరిత్రలో ప్రభుతను చేజిక్కించుకుని పాలన సాగించిన మహిళలు కొందరు మాత్రమే కనబడతారు. రోమ్‌లో క్లియోపాత్ర, పారిస్‌లో కాథరిన్, మనదేశంలో రజియా సుల్తాన్, చాంద్ బీబీ, రాణి రుద్రమ అటువంటివారు. వీరందరికన్నా అన్నిరకాలుగా మిన్న అనిపించుకున్న నూర్జహాన్ లేదా నూర్ మహల్ కథ ఇది. క్రూరత్వం కనిపించకుండానే మొగల్ సామ్రాజ్యాన్ని ఒంటి చేతిమీద నడిపించిన మహారాణి నూర్ మహల్. ఆమె కథను రకరకాలుగా చెప్పుకున్నారు. అపార్థాలకు తావిచ్చారు. అందుకే, కల్పన చేతనైనంత వరకు తగ్గించి అసలు చరిత్రను మాత్రమే నవలరూపంలో అందిస్తున్నాము. ప్రధానంగా హెరాల్డ్ లాంబ్ ప్రేరణతో సాగిన ఈ రచన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది అనడంలో అనుమానం లేదు.

- పబ్లిషర్స్

గమనిక: " నూర్ మహల్ " ఈబుక్ సైజు 5.2mb

Preview download free pdf of this Telugu book is available at Noor Mahal