• No Problem
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నో ప్రాబ్లమ్

    No Problem

    Author:

    Publisher: Abbu Publications

    Pages: 322
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

"మీరేం చేస్తుంటారు?"

"ఏం చేయనండి. తిని నిద్ర పోతూంటాను. లేస్తే ఆకలి, తింటే నిద్ర"

"వెరీ గుడ్ చాలా డిసిప్లిన్డ్‌గా ఉన్నారు. తినడానికి నిద్రోవడానికి మధ్య గ్యాప్ ఎంతుంటుందండి?"

"ఇంగ్లీషులో నాకు నచ్చని ఒకే ఒక పదం గ్యాపండి. ఒక్కోసారి నిద్రపోతూ తింటాను. తింటూ కూడా నిద్రపోతాను"

"ఉభయచర ప్రాణి అన్నమాట"

"అవునండి మా పూర్వీకులంతా ఇదే చేశారండి. అందుకే వందెకరాలు పోయిందండి. నేను కూడా పద్ధతి తప్పేవాణ్ని కాదండి. అసలు మా ముత్తాత గారే ఈ తిండి నిద్రా థియరీని కనుక్కున్నారండి"

"గ్రేట్ వంశపారంపర్యమన్నమాట. ఆ మహానుభావుడి పేరేంటి"

"ఆంబోతు బుచ్చయ్యండి. మనుషులు కష్టపడి రేయింబవళ్ళు పనిచేసినా ఏదో ఒక రోజు చచ్చిపోవాల్సిందే. తిని నిద్రపోయినా పోకతప్పదు. అందువల్ల బతికినంత కాలం ఎందుకు కష్టపడ్డమనేది ఆయన సిద్ధాంతమండి. మా ఊళ్ళో దీన్నే బుచ్చి వేదాంతం అంటారండి"

Preview download free pdf of this Telugu book is available at No Problem