• Nivedana Kavitha Chakra
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నివేదన - కవితా చక్ర

    Nivedana Kavitha Chakra

    Author:

    Publisher: J.V.Publishers

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పాఠకులకు నమస్కారం.

శ్రీమతి కవితాచక్ర వ్రాసిన యీ 'నివేదన' మనసులో పూచిన కవితా పుష్పాలమాల అలతి అలతి పదాలతో అల్లిన కవితా కుసుమాలు మనసుని ఆహ్లాదపరుస్తాయి. ఓ ప్రేమించిన 'హృదయం' కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. ప్రేమ, విరహం, నిరీక్షణ, ఆత్మనివేదన అన్నీ యీ కవితల్లో సజీవంగా మనముందు నిలుస్తాయి.

ఓ కోణంలో చూస్తే మనసుకి గోచరించేది అనన్య సామాన్యమైన 'రాధ' భక్తి. దైవానికి భక్తుడు/భక్తురాలు తమని తాము అర్పించుకున్నంత స్వచ్ఛతా, స్పష్టతా కవితగారి కవితల్లో కనిపిస్తాయి.

ఏ కవితని చూసినా వ్రాయాలని పట్టుబట్టి రాసినట్టు ఎక్కడా కనబడదు. అలవోకగా, ఒక 'ట్రాన్స్'లో వ్రాసినట్టు అనిపిస్తుంది. భాషాడంబరమూ, క్లిష్టత మచ్చుకైనా కనిపించవు.

శ్రీమతి కవితచక్ర చక్కని గాయని. అందుకే ప్రతి కవిత ఓ రిథమ్‌లో సాగుతోంది. జీవుని దేవుని సంగమమే రాధామాధవ సంగమం. ఆ సంగమం అలవోకగా జరగదు. చెప్పలేని ఆర్తి... గుండెనిండా విరహం, అంతులేని దీక్ష ఇవన్నీ ఏకమైతే కానీ హృదయసంగమం జరగదు. ఈ కవితల్లో ఎడతెగని ఆర్తినీ, నిరీక్షణనీ, మనం అక్షరాల్లో స్పష్టంగా చూడగలం. ఈ కవితా సంపుటితో ఆగక మరిన్ని భావచిత్రాలను కవితలుగా మన ముందుకు శ్రీమతి కవితాచక్ర తేవాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటూ, గుండెనిండుగా ఆశీర్వదిస్తూ...

- భువనచంద్ర

గమనిక: " నివేదన - కవితా చక్ర " ఈబుక్ సైజు 6.4mb
Preview download free pdf of this Telugu book is available at Nivedana Kavitha Chakra