• Nityotsavamu
  • Ebook Hide Help
    ₹ 68
    75
    9.33% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నిత్యోత్సవము

    Nityotsavamu

    Publisher: S.R. Book Links

    Pages: 104
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మన తెలుగువారికున్న మాసాలు, పక్షాలు, ఆ పక్షాల్లోని తిథులు, వాటి ప్రత్యేకతల్ని గురించి గ్రంథ రచన చెయ్యాలనే సంకల్పం కలగటం అభినందనీయం. సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి ఉంటుందని పెద్దల మాట. అందుకనే రామకృష్ణగారికి ఒకవైపు గోళ్ళ నారాయణరావుగారు, మరోవైపు మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారు అండగా ఉండి ప్రోత్సహించారు. దీని ఫలితమే 'నిత్యోత్సవము' గ్రంథం.
చైత్రమాసం మొదలు ఫాల్గుణమాసం వరకు ఆయా మాసాలకున్న ప్రత్యేకతలు, ఆయా మాసాల్లోని తిథుల వైశిష్ట్యాన్ని ప్రతిభావంతంగా వివరించారు.
ఈ విషయాలన్నీ ఒక గ్రంథంలో ఒకేచోట లభించవు. అందువల్ల రామకృష్ణగారు వివిధ గ్రంథాలను పరిశీలించి, విషయ సేకరణ గావించి, ఆయా విషయాలను విశ్లేషించి, పఠనీయ శైలిలో అందించారు.

- డాక్టర్ గుమ్మా సాంబశివరావు

Preview download free pdf of this Telugu book is available at Nityotsavamu