• Nityajeevitamlo Navagrahalu
  • Ebook Hide Help
    ₹ 106.8
    118.8
    10.1% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నిత్యజీవితంలో నవగ్రహములు

    Nityajeevitamlo Navagrahalu

    Publisher: Mohan Publications

    Pages: 168
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మానవ జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేవే నవగ్రహాలు. గ్రహగతులను బట్టి మానవజీవితం నడుస్తూ ఉంటుంది. గ్రహాలను మానవ జీవితంపై ప్రభావితం కాకుండా చేయడం ఎవరి వల్ల కాదు. లాభ నష్టాలు, జయాపజయాలు, మిత్రుత్వం, శత్రుత్వం ద్వారా గ్రహప్రభావాలపై ఆధారపడి ఉంటాయి. శుభప్రదంగా, సుఖవంతంగా మానవుడు తన జీవితాన్ని నడుపుకుంటున్నాడు. అంటే అందుకు కారణం గ్రహాలు శుభస్థానాలని ఉండటమే కారణం. ఎప్పుడయితే మానవుడు కష్ట, నష్టాల వలయంలో చిక్కుకున్నాడు, అంటే గ్రహస్థితి బాగుండనట్లే లెక్క ప్రస్తుత ప్రపంచంలో మానవుడు గ్రహాలు జ్యోతిష్యం ఏమి లేదు అంటూనే గ్రహాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు.

Preview download free pdf of this Telugu book is available at Nityajeevitamlo Navagrahalu